Puttene Prema Lyrics - Gully Rowdy Movie Song
పుట్టెనే ప్రేమా - పాట సాహిత్యం - గల్లీ రౌడీ
పుట్టెనే ప్రేమా.. పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో.. ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా.. అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
నీ పేరేంటొ చెప్పు.. పచ్చ బొట్టేసుకుంట
నీ ఊరేంటొ చెప్పు.. పెట్టె సర్దేసుకుంట
సెల్లు నంబర్‌ని చెప్పు.. రింగు ఇచ్చేసుకుంట
మంచి డేట్ ఉంటె చెప్పు.. పెళ్ళి చేసేసుకుంట
పుట్టెనే.. పుట్టెనే..
పుట్టెనే ప్రేమా.. పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో.. ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా.. అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
కత్తులతో ఎప్పుడూ.. కల్లోలంగా ఉండె దారుల్లో..
పువ్వులాగ మెరిసావే.. ఓ ఓ ఓ
మగ పురుగులతో.. చిరాకుగా ఉండె జీవితంలో..
ఆడవాసనిపుడే చూపావే
నీ కాస్టేంటొ చెప్పు.. నేను మార్చేసుకుంట
నీ టేస్టేంతొ చెప్పు.. వంట నేర్చేసుకుంట
నువ్వు చెప్పేది చెప్పు.. నేను ఒప్పేసుకుంట
నాన్నకప్పుంటె చెప్పు.. నేను తీర్చేసుకుంట
పుట్టెనే.. పుట్టెనే..
పుట్టెనే ప్రేమా.. పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో.. ఏమో గదమ్మా
దోమతెర లాగా.. ఉస్సూరని ఉండే.. నా లైఫూ
వెండి తెర చేసావే.. ఓ ఓ ఓ
ఒక్క నవ్వుతోనే.. కుండి లాంటి.. బుజ్జి గుండెలోనా
ప్రేమవిత్తనాలే జల్లేసావే
నీ ఇష్టాలు జెప్పు.. లిస్టు రాసేసుకుంట
నీ కష్టాలు జెప్పు.. నెత్తిమీదేసుకుంట
ఏమి కావాలొ జెప్పు.. గిఫ్టు ఇచ్చేసుకుంట
నువ్వు కాదంటె జెప్పు.. నేను ఉరేసుకుంట
పుట్టెనే.. పుట్టెనే..
పుట్టెనే ప్రేమా.. పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో.. ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా.. అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
More by Ram Miriyala
Ooru Palletooru Lyrics - Balagam Movie Song
ఊరూ పల్లెటూరు పాట సాహిత్యం - బలగం
Balagam · 2023
Chamkeela Angeelesi Lyrics - Dasara Movie Song
చంకీల అంగీలేసి పాట సాహిత్యం - దసరా
Dasara · 2023
Brochevarevarura - Vagalaadi Song - Lyrics
Brochevarevarura - Vagalaadi Song - Lyrics
Potti Pilla Lyrics - Balagam Movie Song
పొట్టి పిల్ల పాట సాహిత్యం - బలగం
Balagam
Oo Aadapilla Lyrics - Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Song
ఓ ఆడపిల్లా పాట సాహిత్యం - అశోకవనంలో అర్జున కళ్యాణం
Ashoka Vanamlo Arjuna Kalyanam · 2022