Telugu Lyrics

Premante Enti Lyrics - Pelli SandaD Movie Song

నువ్వంటె నాకు పాట సాహిత్యం - పెళ్లి సందడి

నువ్వంటె నాకు.. ధైర్యం

నేనంటె నీకు.. సర్వం

నీకు నాకూ.. ప్రేమా

ప్రేమంటె ఏంటి?

చల్లగా అల్లుకుంటదీ

మెల్లగా గిల్లుతుంటదీ

వెళ్ళనే వెళ్ళనంటదీ.. వీడిపోనంటుంది

మరి నువ్వంటె నాకు.. ప్రాణం

నేనంటె నీకు.. లోకం

నీకు నాకూ.. ప్రేమా

ప్రేమంటె ఏంటి?

చల్లగా అల్లుకుంటదీ

మెల్లగా గిల్లుతుంటదీ

వెళ్ళనే వెళ్ళనంటదీ.. వీడిపోనంటుంది

తనువు తనువున తీయదనమే.. నింపుతుంటదీ

పలుకు పలుకున చిలిపితనమే.. చిలుకుతుంటదీ

కొత్తంగ కొంగొత్తంగ.. ప్రతీ పనినే చేయమంటదీ

ప్రాణానికి ప్రాణం ఇచ్చే.. పిచ్చితనమై మారుతుంటది

ఇంకా ఏం ఏం చేస్తుంది?

పులిలా పొంచి ఉంటదీ..

పిల్లిలా చేరుకుంటదీ..

వెళ్ళనే వెళ్ళనంటదీ.. వీడిపోనంటుంది

పులిలా పొంచి ఉంటదీ..

పిల్లిలా చేరుకుంటదీ..

వెళ్ళనే వెళ్ళనంటదీ.. వీడిపోనంటుంది

నువ్వంటె నాకు..

నేనంటె నీకు..

నీకు నాకూ.. ప్రేమా

ప్రేమంటె ఏంటి?

More from Pelli SandaD

All songs from Pelli SandaD

More by Haricharan

All songs by Haricharan