Telugu Lyrics

Naatu Naatu Lyrics - RRR Movie Song

నాటు నాటు పాట సాహిత్యం - ఆర్ఆర్ఆర్ చిత్రం

పొలంగట్టు దుమ్ములోన.. పోట్లగిత్త దూకినట్టు

పోలేరమ్మ జాతరలొ.. పోతరాజు ఊగినట్టు

కిర్రుసెప్పులు ఏసుకొని.. కర్రసాము సేసీనట్టు

మర్రిసెట్టు నీడలోన.. కుర్రగుంపు కూడినట్టు

యెర్రజొన్న రొట్టెలోన.. మిరపతొక్కు కలిపినట్టు

నా పాట సూడూ

నా పాట సూడూ

నా పాట సూడూ

నాటు నాటు నాటు నాటు

నాటు వీర నాటు

నాటు నాటు నాటు నాటు

నాటు ఊర నాటు

నాటు నాటు నాటు

పచ్చి మిరపలాగ పిచ్చ నాటు

నాటు నాటు నాటు

విచ్చు కత్తి లాగ వెర్రి నాటు

గుండెలదిరి పోయేల.. దండనకర మోగినట్టు

సెవులు సిల్లు పడేలాగ.. కీసు పిట్ట కూసినట్టు

యేలు సిటికలేసేల.. యవ్వారం సాగినట్టు

కాలు సిందు తొక్కేల.. దుమ్మారం రేగినట్టు

వొళ్ళు సెమటపట్టేల.. వీరంగం సేసినట్టు

నా పాట సూడూ

నా పాట సూడూ

నా పాట సూడూ

నాటు నాటు నాటు నాటు

నాటు వీర నాటు

నాటు నాటు నాటు నాటు

నాటు ఊర నాటు

నాటు నాటు నాటు

గడ్డ పారలాగ చెడ్డ నాటు

నాటు నాటు నాటు

ఉక్కపోత లాగ తిక్క నాటు

భూమి దద్దరిల్లేల.. వొంటిలోని రగతమంత

రంకెలేసి యెగిరేల.. యేసేయ్‌రో యకయెకి

నాటు నాటు నాటూ

ఓహో.. యేస్కో

అరె.. దుమ్ము దుమ్ము దులిపేలా

లోపలున్న పానమంత.. డుముకు డుముక్ లాడేలా

దూకేయ్‌రొ సరాసరి..

నాటు నాటు నాటూ

More from RRR

All songs from RRR

More by Kaala Bhairava

All songs by Kaala Bhairava