Kalalo Kooda Lyrics - Liger Movie Song
కలలో కూడా అనుకోలేదే పాట సాహిత్యం - లైగర్
నే కలలో కూడా అనుకోలేదే..
మనసు ఇస్తావనీ
నా కన్నుల నిండా.. రంగూ.. రంగుల..
కలలు తెస్తావనీ
నీ కాలి మువ్వలూ.. చేసే సడీ..
వింటూ గడిపేస్తానే
అసలింకో జన్మా.. ఉందో లేదో.. మనకి ఎందుకులే
ప్రతి రోజొక జన్మా.. అనుకుంటూనే.. ప్రేమించుకుందామె
అసలింకో జన్మా.. ఉందో లేదో.. మనకి ఎందుకులే
ప్రతి రోజొక జన్మా.. అనుకుంటూనే.. ప్రేమించుకుందామె
నా మది తరుపున.. నే చెబుతున్నా
వదలను వదలను.. నిన్నెపుడూ
ఎవరెవరెవరో.. ఏమనుకున్నా
ఒకరికి ఒకరం.. మనమిపుడూ
నువ్వు నా.. ఊపిరే.. బతికేదేల వదిలితే
గుండెలో.. వెచ్చగా.. దాచాను కదా.. అందుకే
నా కళ్ళ ముందు.. నువ్వు లేనీ
నిమిషమైనా.. అదో రకం దిగులూ
మన మధ్యకి దూరే..
గాలికి కూడా.. గాలాడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే..
నిద్దరకైనా.. నిద్దరపట్టొద్దే
More by Sid Sriram
ఏమో ఏమో ఏమో పాట సాహిత్యం - రాహు
ఏమో ఏమో ఏమో పాట సాహిత్యం - రాహు
Raahu · 2019
Leharaayi Lyrics - Most Eligible Bachelor Movie Song
లెహరాయీ పాట సాహిత్యం - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్
Most Eligible Bachelor · 2021
Padi Padi Leche Manasu - Emai Poyave Song - Lyrics
Padi Padi Leche Manasu - Emai Poyave Song - Lyrics
Padi Padi Leche Manasu · 2018
Falaknuma Das - Arerey Manasa Song - Lyrics
Falaknuma Das - Arerey Manasa Song - Lyrics
Falaknuma Das · 2019
Shailaja Reddy Alludu - Egiregire Song - Lyrics
Shailaja Reddy Alludu - Egiregire Song - Lyrics
Shailaja Reddy Alludu · 2018