ఏమో ఏమో ఏమో పాట సాహిత్యం - రాహు
ఎన్నెన్నొ వర్ణాలు.. వాలాయి చుట్టూ
నీ తోటి.. నే సాగగా
పాదాలు దూరాలు.. మరిచాయి ఒట్టు..
మేఘాల్లొ ఉన్నట్టుగా
ఇక గుండెల్లొ.. ఓ గుట్టు.. దాగేట్టు లేదూ..
నీ చూపు.. ఆ కళ్ళగా
నా లోకి జారింది.. ఓ తేనె బొట్టూ
నమ్మేట్టుగా లేదుగా.. ప్రేమే
ఏమో.. ఏమో.. ఏమో..
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో.. ఏమో.. ఏమో..
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో.. ఏమో.. ఏమో..
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో.. ఏమో.. ఏమో..
చెప్పలేని మాయే ప్రేమో
నేనేనా.. ఈ వేళా నేనేనా
నాలోకి కళ్ళార.. చూస్తున్నా
వుండుండి.. ఏ మాటో.. అన్నాననీ
సందేహం నువ్వేదో.. విన్నావనీ
విన్నట్టు వున్నావ.. బాగుందనీ
తేలే దారేదనీ..
ఏమో.. ఏమో.. ఏమో..
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో.. ఏమో.. ఏమో..
చెప్పలేని మాయే ప్రేమో.. ప్రేమో
ఏమో.. ఏమో.. ఏమో..
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో.. ఏమో.. ఏమో..
చెప్పలేని మాయే ప్రేమో
ఏమైనా.. బాగుంది.. ఏమైనా
నా ప్రాణం.. చేరింది నీలోనా
ఈ చోటె కాలాన్ని.. ఆపాలనీ
నీతోటి సమయాన్ని.. గడపాలనీ
నా జన్మే కోరింది.. నీ తోడునీ
గుండె నీదేననీ
ఏమో.. ఏమో.. ఏమో..
నన్ను తాకే హాయే ప్రేమో..
ఏమో.. ఏమో.. ఏమో..
చెప్పలేని మాయే ప్రేమో.. ప్రేమో.. ప్రేమో
ఏమో.. ఏమో.. ఏమో..
నన్ను తాకే హాయే ప్రేమో..
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో.. ఏమో.. ఏమో..
చెప్పలేని మాయే ప్రేమో
చెప్పలేని మాయే ప్రేమో
More from Raahu
All songs from Raahu →More by Sid Sriram
Leharaayi Lyrics - Most Eligible Bachelor Movie Song
లెహరాయీ పాట సాహిత్యం - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్
Most Eligible Bachelor · 2021
Padi Padi Leche Manasu - Emai Poyave Song - Lyrics
Padi Padi Leche Manasu - Emai Poyave Song - Lyrics
Padi Padi Leche Manasu · 2018
Falaknuma Das - Arerey Manasa Song - Lyrics
Falaknuma Das - Arerey Manasa Song - Lyrics
Falaknuma Das · 2019
Shailaja Reddy Alludu - Egiregire Song - Lyrics
Shailaja Reddy Alludu - Egiregire Song - Lyrics
Shailaja Reddy Alludu · 2018
Dooram Karigina Lyrics - Jetty Movie Song
దూరం కరిగినా పాట సాహిత్యం - జెట్టి
Jetty · 2021