Humma Humma Lyrics - Ooru Peru Bhairavakona Movie Song
హమ్మ హమ్మ పాట సాహిత్యం - ఊరు పేరు భైరవకోన
నా వల్ల కాదే బొమ్మా
నీ కళ్లు చూస్తే అమ్మా
ఇంత కాలము.. లేదే
వింత లోకము.. ఏంటే
జారి పడ్డదే.. మనసే
నీకే.. నీకే
ఇంత కాలము.. లేదే
వింత లోకము.. ఏంటే
జారి పడ్డదే.. మనసే
నీకే.. నీకే
ఏందమ్మడూ.. ఏందమ్మడూ
పిచ్చోడ్నయ్యా.. సే వాట్ టు డూ
ఈ కుర్రాడూ.. ఫిక్ష్ అయ్యాడు
నిన్నొదిలి పోనే పోడూ
నా వల్ల కాదే బొమ్మా
నీ కళ్లు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మా
నా వల్ల కాదే బొమ్మా
నీ కళ్లు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మా
ఊపిరై నువ్వికా.. వీడనే వీడవే
ఊహకే నిదురికా.. ఉండనే ఉండదే
మాయ మాయ.. మాయ మాయ.. మాయ మాయమ్మా
సోయ సోయ.. సోయ సోయ.. సోయే లేదమ్మా
మనసు లోపలా.. వడ్డున చేపలా..
ఉందిలే పిల్లా.. నీ వల్లా
పూల కొమ్మలా.. వంగి వంగిలా
తాకుంతుంటె పడేదెల్లా
నా వల్ల కాదే బొమ్మా
నీ కళ్లు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మా
నా వల్ల కాదే బొమ్మా
నీ కళ్లు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మా
ఇంత కాలము.. లేదే
వింత లోకము.. ఏంటే
జారి పడ్డదే.. మనసే
నీకే.. నీకే
ఏందమ్మడూ.. ఏందమ్మడూ
పిచ్చోడ్నయ్యా.. సే వాట్ టు డూ
ఈ కుర్రాడూ.. ఫిక్ష్ అయ్యాడు
నిన్నొదిలి పోనే పోడూ
నా వల్ల కాదే బొమ్మా
నీ కళ్లు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మా
నా వల్ల కాదే బొమ్మా
నీ కళ్లు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా
హమ్మ హమ్మ హమ్మా
More by Ram Miryala
Bheemla Nayak Lyrics - Bheemla Nayak Movie Title Song
భీమ్లా నాయక్ పాట సాహిత్యం
Bheemla Nayak · 2021
O Na Deveri Lyrics - Iravatham Movie Song
ఓ నా దేవేరీ పాట సాహిత్యం - ఐరావతం
Iravatham · 2022
Chowraasta - Maya Song - Lyrics
Chowraasta - Maya Song - Lyrics
Jathi Ratnalu - Chitti Song - Lyrics
Jathi Ratnalu · 2021
Bomma Blockbuster - Raaye Nuv Raaye Song - Lyrics
Bomma Blockbuster · 2020