Baguntundhi Nuvvu Navvithe Lyrics - Atithi Devo Bhava Movie Song
బాగుంటుంది నువ్వు నవ్వితే పాట సాహిత్యం - అతిథి దేవో భవ
బాగుంటుంది నువ్వు నవ్వితే.. బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద.. గువ్వలాగ నువ్వు వాలితే
బాగుంటుంది నిన్ను తాకితే.. బాగుంటుంది నువ్వు ఆపితే
బాగుంటుంది కంటికున్న.. కాటుకంత వొంటికంటితే
ఆహహహా.. బాగుంది వరాసా..
నీ మీద కోపం.. ఎంతుందో తెలుసా
లాలిస్తె తగ్గిపోతుంది బహుశా..
ఈ మనసు ప్రేమ బానిసా
అయితే బుజ్జగించుకుంటానే.. నిన్నే.. నెత్తి నెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే.. చెలి చెలి జాలిచూపవే
తడి చేసేద్దాం పెదవులని.. ముడివేసేద్దాం మనసులానీ
దాచేసుకుందాం మాటలనీ.. దోచేసుకుందాం హాయినీ
కాదంటనేంటి చూస్తు నీ చొరవ..
వద్దన్న కొద్ది చేస్తావు గొడవ..
నీ నుంచి నేను తప్పుకోవదం సులువా.. కౌగిల్లల్లోకి లాగవా
అమ్మో నువ్వు గడుసు కదా.. అన్నీ నీకు తెలుసుకదా
అయినా బయట పడవుకదా.. పదా పదా ఎంతసేపిలా
వెలివేసేద్దాం వెలుతురునీ.. పరిపాలిద్దాం చీకటినీ
పట్టించుకుందాం చెమటలనీ.. చుట్టేసుకుందాం ప్రేమనీ
నువ్వేమొ పడుతుంటె తొందరలో.. నాలోన సిగ్గు చిందర వందరలో
అందంగ సర్దుతు నా ముంగురులు.. మూసావు అన్ని దారులు
కొంచెం వదిలానంటే నిన్నిలా.. మొత్తం జారిపోవే వెన్నెలా
వేరే దారి లేక నేనిలా.. బంధించానే అన్ని వైపులా
బాగుంటుంది నువ్వు నవ్వితే.. బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద.. గువ్వలాగ నువ్వు వాలితే
More by Sid Sriram
ఏమో ఏమో ఏమో పాట సాహిత్యం - రాహు
ఏమో ఏమో ఏమో పాట సాహిత్యం - రాహు
Raahu · 2019
Leharaayi Lyrics - Most Eligible Bachelor Movie Song
లెహరాయీ పాట సాహిత్యం - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్
Most Eligible Bachelor · 2021
Padi Padi Leche Manasu - Emai Poyave Song - Lyrics
Padi Padi Leche Manasu - Emai Poyave Song - Lyrics
Padi Padi Leche Manasu · 2018
Falaknuma Das - Arerey Manasa Song - Lyrics
Falaknuma Das - Arerey Manasa Song - Lyrics
Falaknuma Das · 2019
Shailaja Reddy Alludu - Egiregire Song - Lyrics
Shailaja Reddy Alludu - Egiregire Song - Lyrics
Shailaja Reddy Alludu · 2018