Telugu Lyrics

Vayyari Lyrics - 30 weds 21 Movie Song

వయ్యారి పాట సాహిత్యం - 30 వెడ్స్ 21

సిన్నారీ.. సిన్నారి అంటే ఊరుకోదే

వయ్యారీ.. వయ్యారి అలకకు హద్దే లేదే

సిన్నారీ.. సిన్నారి అంటే ఊరుకోదే

వయ్యారీ.. వయ్యారి అలకకు హద్దే లేదే

గడసరి మాటలు అన్నా.. పెడసరి మూతులు ఉన్నా

గడసరి మాటలు పెడసరి మూతులు ఎన్నో ఉన్నా

మనసు మాత్రం వెన్నా..

ఓ నారీ.. ఓ సిన్నారీ

ఓ మై నారీ.. ఓ వయ్యారీ

ఓ నారీ.. ఓ సిన్నారీ

ఓ మై డియర్ నారీ.. ఓ వయ్యారీ