సువ్వి సువ్వీ సువ్వాలమ్మా పాట సాహిత్యం - స్వాతిముత్యం
Swati Mutyam Lyrics
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే

గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
గుండేలేని మనిషల్లే..
గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
అగ్గీలోనా దూకీ.. పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వూ
నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ
నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
చుట్టూ ఉన్నా చెట్టూ చేమా.. తోబుట్టువులింకా నీకమ్మా

ఆగక పొంగే కన్నీల్లే నీ ఆకలి డప్పులు తీర్చేనమ్మా

పట్టిన గ్రహణం విడిచీ..
నీ బతుకున పున్నమి పండే.. ఘడియ
వస్తుందమ్మా ఒకనాడూ.. చూస్తున్నాడూ పైవాడు
వస్తుంద! ఆనాడూ.. చూస్తాడా ఆ పైవాడూ
సువ్వీ సువ్వీ సువ్వీ
More from Swati Mutyam
Swati Mutyam - Laali Laali Song - Lyrics

Suvvi Suvvi Suvvalamma Lyrics - Swati Mutyam Movie Song

Swati Mutyam - Manasu Palike Mouna Geetham Song - Lyrics

More by S. P. Balasubrahmanyam
Adavi Ramudu - Krushi Vunte Manushulu Rushulautaru Song - Lyrics

Adavi Ramudu · 1977
Pournami - Muvvala Navvakala Song - Lyrics

Pournami · 2006
Nuvvu Vastavani - Kalalonaina Kalaganalede Song - Lyrics

Nuvvu Vastavani · 2000
Donga Donga - Kotta Bangaru Lokam Song - Lyrics

Donga Donga · 1993
Nuvvu Naaku Nachav - Aakasam Dhigi Vachi Song - Lyrics

Nuvvu Naaku Nachav · 2001