Telugu Lyrics

Shwaasalo Lyrics - Kondapolam Movie Song

శ్వాసలో పాట సాహిత్యం - కొండపొలం

నీలో.. నాలో

నీలో.. నాలో

నీలో.. నాలో

నీలో.. నాలో

నీలో.. నాలో

శ్వాసలో.. హద్దుల్ని దాటలన్న ఆశా

ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా

గుండె లోయల్లో.. పొంగు వాగుల్లో

ప్రేమ సాగుల్లో.. వాగు వోగుల్లో

మేణు మరిచేలా.. పైన పడుతున్నా

కూన డేగల్లో.. తేనెటీగల్లో

శ్వాసలో.. హద్దుల్ని దాటలన్న ఆశా

పరువములో.. అణువు అణువు.. పరవశమందదా

పరవశమే.. అలలు అలలై.. అలజడి రేపగా

ఈటితో ఆటలే.. తేట తెల్లమై

రా.. రా.. రా.. అనే

శ్వాసలో.. హద్దుల్ని దాటలన్న ఆశా

ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా

గుండె లోయల్లో.. పొంగు వాగుల్లో

ప్రేమ సాగుల్లో.. వాగు వోగుల్లో

మేణు మరిచేలా.. పైన పడుతున్నా

కూన డేగల్లో.. తేనెటీగల్లో

ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా

More from Kondapolam

All songs from Kondapolam

More by P V N S Rohit

All songs by P V N S Rohit