శశివదనే శశివదనే పాట సాహిత్యం - ఇద్దరు
శశివదనే శశివదనే.. స్వరనీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో.. నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గుచ్చత్తేటి కులుకు సిరీ.. నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గుచ్చత్తేటి కులుకు సిరీ.. నీదా
నవమదనా నవమదనా.. కలపకు కన్నుల మాటా
శ్వేతాశ్వమ్ముల వాహనుడా.. విడువకు మురిసిన బాటా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే.. నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే.. నీదా
మదన మోహిని చూపులోనా మాండు రాగమేలా
మదన మోహిని చూపులోనా మాండు రాగమేలా
పడుచు వాడిని కన్న వీక్షనా.. పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం.. క్షణానికో తోడిరాగం
కలా ఇలా మేఘమాసం.. క్షణానికో తోడిరాగం
చందనం కలిసినా.. ఊపిరిలో
కరిగే మేఖల.. కట్టె నీ ఇల్లే
శశివదనే శశివదనే.. స్వరనీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో.. నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే.. నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గుచ్చత్తేటి కులుకు సిరీ.. నీదా
నెయ్యం వియ్యం ఎదేదైనా.. తనువు నిలువదేలా
నెయ్యం వియ్యం ఎదేదైనా.. తనువు నిలువదేలా
నేను నీవూ ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్రవేళా.. పురే విడీ పూతలాయే
ఒకే ఒక చైత్రవేళా.. పురే విడీ పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో
జాబిలి హృదయం జత చేరే
More from Iddaru
All songs from Iddaru →More by P. Unnikrishnan
Jeans - Poovullo Daagunna Song - Lyrics
Jeans - Poovullo Daagunna Song - Lyrics
Jeans · 1998
Premikula Roju - Roja Roja Song - Lyrics
Premikula Roju - Roja Roja Song - Lyrics
Premikula Roju · 1999
Vinayakudu - Saradaga Ee Samayam Song - Lyrics
Vinayakudu - Saradaga Ee Samayam Song - Lyrics
Vinayakudu · 2008
Egire Paavurama - Gunde Gutiki Song - Lyrics
Egire Paavurama - Gunde Gutiki Song - Lyrics
Egire Paavurama · 1997
Sasivadane Sasivadane Lyrics - Iddaru Movie Song
Sasivadane Sasivadane Lyrics - Iddaru Movie Song
Iddaru · 1997