Sammohanuda Lyrics - Rules Ranjann Movie Song
సమ్మోహనుడా పాట సాహిత్యం - రూల్స్ రంజన్!
సమ్మోహనుడా.. పెదవిస్తా నీకే.. కొంచెం కోరుక్కోవా
ఇష్టసఖుడా.. నడుమిస్తా నీకే.. నలుగే పెట్టుకోవా
పచ్చి ప్రాయాలే.. వెచ్చనైన.. చిలిపి.. ఊసులాడా వచ్చే
చెమటల్లో.. తడిసిన దేహం.. సుగంధాల గాలి పంచే
చూసే చూసే చూసే కలువై.. ఉన్నాలే శశివదన
తీసే తీసే తీసే తీసే తెరలే.. తొలగించేయవ మదనా

ఝుమ్మను తుమ్మెద నువ్వైతే.. తేనెల సుమమే అవుతా
సందెపొద్దె నువ్వైతే.. చల్లని గాలై వీస్త
సీతాకాలం నువ్వే అయితే.. చుట్టే ఉష్ణాన్నౌతా
మంచు వర్షం నువ్వే అయితే.. నీటి ముత్యాన్నౌతా
నిన్ను చూసే చూసే చూసే కలువై.. ఉన్నాలే శశివదన
తీసే తీసే తీసే తీసే తెరలే.. తొలగించేయవ మదనా
నదిలా కదిలిన ఎదలయలే..
పొంగే ప్రేమ అలలై.. ఎదురౌత కడలై
మెత్త మెత్తని హ్రుదయాన్ని.. నీ మీసంతో తడమాలా
ఇపుడే.. తొడిమే తుంచి.. సుఖమే పంచి ఒకటైపోవాలా
నదిలా కదిలిన ఎదలయలే..
పొంగే ప్రేమ అలలై.. ఎదురౌత కడలై
మెత్త మెత్తని హ్రుదయాన్ని.. నీ మీసంతో తడమాలా
ఇపుడే.. తొడిమే తుంచి.. సుఖమే పంచి ఒకటైపోవాలా
సమ్మోహనుడా.. పెదవిస్తా నీకే.. కొంచెం కోరుక్కోవా
ఇష్టసఖుడా.. నడుమిస్తా నీకే.. నలుగే పెట్టుకోవా
పచ్చి ప్రాయాలే.. వెచ్చనైన.. చిలిపి.. ఊసులాడా వచ్చే
చెమటల్లో.. తడిసిన దేహం.. సుగంధాల గాలి పంచే
చూసే చూసే చూసే కలువై.. ఉన్నాలే శశివదన
తీసే తీసే తీసే తీసే తెరలే.. తొలగించేయవ మదనా
More by Shreya Ghoshal
Yevadu - Nee Jathaga Song - Lyrics
Yevadu - Nee Jathaga Song - Lyrics
Yevadu · 2014
Nuvvem Maya Chesavo Lyrics - Okkadu Movie Song

Okkadu · 2003
Ra Ra Krishnayya - Itu Ra Ra Krishnayya Song - Lyrics

Ra Ra Krishnayya · 2014
Mr. Majnu - Naalo Neeku Song - Lyrics
Mr. Majnu - Naalo Neeku Song - Lyrics
Mr. Majnu · 2019
Varsham - Kopama Napaina Song - Lyrics
Varsham - Kopama Napaina Song - Lyrics
Varsham · 2004