పులకించని మది పులకించూ పాట సాహిత్యం - పెళ్లి కానుక
పులకించని మది పులకించూ..
వినిపించని కథ వినిపించూ..
కనిపించని ఆశల నించో..
మనసునే మరపించూ..
గానం.. మనసునే మరపించూ
పులకించని మది పులకించూ..
వినిపించని కథ వినిపించూ..
కనిపించని ఆశల నించో..
మనసునే మరపింపూ..
గానం.. మనసునే మరపింపూ
రాగమందనురాగం ఒలికీ.. రక్తినొసగును గానం
రాగమందనురాగం ఒలికీ.. రక్తినొసగును గానం
రేపు రేపనూ.. తీపి కలలకూ.. రూపమిచ్చును గానం
చెదరిపోయే.. భావములనూ.. చేర్చి గూర్చును గానం
జీవమొసగును గానం.. మది.. చింత బాపును గానం
పులకించని మది పులకించూ..
వినిపించని కథ వినిపించూ..
కనిపించని ఆశల నించో..
మనసునే మరపింపూ..
గానం.. మనసునే మరపింపూ
వాడిపోయిన పైరులైనా.. నీరుగని నర్తించనూ
వాడిపోయిన పైరులైనా.. నీరుగని నర్తించనూ
కూలిపోయిన తీగలైనా.. కొమ్మనలమి తాకునూ
కన్నె మనసూ.. ఎన్ను కొన్నా.. తోడు దొరికిన మురివో
దోరవలపే.. కురియు
మది.. దోచుకొమ్మని పిలుపూ
పులకించని మది పులకించూ..
వినిపించని కథ వినిపించూ..
కనిపించని ఆశల నించో..
మనసునే మరపించూ..
ప్రేమా.. మనసునే మరపించూ
More from Pelli Kanuka
All songs from Pelli Kanuka →More by Pillavalu Gajapathi Krishnaveni
Sri Krishna Pandaveeyam - Changure Bangaru Raaja Song - Lyrics
Sri Krishna Pandaveeyam - Changure Bangaru Raaja Song - Lyrics
Sri Krishna Pandaveeyam · 1966
Pulakinchani Madi Pulakinchu Lyrics - Pelli Kanuka Movie Song
Pulakinchani Madi Pulakinchu Lyrics - Pelli Kanuka Movie Song
Pelli Kanuka · 1960
Rojulu Marayi - Eruvaaka Sagaro ranno Chinnanna Song - Lyrics
Rojulu Marayi - Eruvaaka Sagaro ranno Chinnanna Song - Lyrics
Rojulu Marayi · 1955