Oh Prema Lyrics - Sita Ramam Movie Song
ఓహ్ ప్రేమా పాట సాహిత్యం - సీతారామం
వస్తా.. నీ వెంటనేఉంటా.. నీ వెంటనేముద్దంటిన చెంప పై.. తడి ఆరనే లేదులేమాటొకటి చెప్పేంతలో.. పయనాలు మొదలాయెనేఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామా
మనసంత.. నీవే ప్రియా.. విరహాన్ని చంపేదలాఅంతరిక్షం అంచు దాకా.. ప్రేమ తాకిందిగానీతో జ్ఞాపకాలే.. ఈ మంచులా.. అవి కరగవేఈ నీ పరిమళాలే.. గుండెలో నిండెలేఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామా
ఇటు చూడవా ప్రియతమా.. ఎడబాటు అనుకోకుమాకాలి కింది.. చిక్కుకుంది.. చూడు నా ప్రాణమేదూరం ఆవిరాయే.. నీ వెచ్చని.. నిశ్వాసలోనిదురే చెదిరెలొపే.. తిరిగి రా స్వప్నమాఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామా
వస్తా.. నీ వెంటనే
ఉంటా.. నీ వెంటనే
ముద్దంటిన చెంప పై.. తడి ఆరనే లేదులే
మాటొకటి చెప్పేంతలో.. పయనాలు మొదలాయెనే
ఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామా
మనసంత.. నీవే ప్రియా.. విరహాన్ని చంపేదలా
అంతరిక్షం అంచు దాకా.. ప్రేమ తాకిందిగా
నీతో జ్ఞాపకాలే.. ఈ మంచులా.. అవి కరగవే
ఈ నీ పరిమళాలే.. గుండెలో నిండెలే
ఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామా
ఇటు చూడవా ప్రియతమా.. ఎడబాటు అనుకోకుమా
కాలి కింది.. చిక్కుకుంది.. చూడు నా ప్రాణమే
దూరం ఆవిరాయే.. నీ వెచ్చని.. నిశ్వాసలో
నిదురే చెదిరెలొపే.. తిరిగి రా స్వప్నమా
ఓహ్ ప్రేమా.. అవసరమా.. మాయే నీ.. చిరునామా
More from Sita Ramam
All songs from Sita Ramam →More by Kapil
Rarandoi Veduka Chudham - Neevente Nenunte Song - Lyrics
Rarandoi Veduka Chudham - Neevente Nenunte Song - Lyrics
Rarandoi Veduka Chudham · 2017
Next Enti - Na Nuve Na Song - Lyrics
Next Enti - Na Nuve Na Song - Lyrics
Next Enti · 2018
Nenu Local - Champesaave Nannu Song - Lyrics
Nenu Local · 2017
Rang De - Emito Idhi Song - Lyrics
Rang De · 2020