Telugu Lyrics

నీటి ముళ్ళై పాట సాహిత్యం - వర్షం

నీటి ముళ్ళై.. నన్ను గిల్లీ.. వెళ్ళిపోకే.. మల్లె వానా

జంటనల్లే.. అందమల్లే.. ఉండిపోవే.. వెండి వానా

తేనెల చినుకులు.. చవి చూపించీ

కన్నుల దాహం.. ఇంకా పెంచీ

కమ్మని కలలేమొ.. అనిపించీ

కనుమరుగై.. కరిగావా.. సిరి వానా

నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా

నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా

నువ్వొస్తానంటే.. హేయ్.. నేనొద్దంటానా.. హా

నువ్వొస్తానంటే.. హేయ్.. నేనొద్దంటానా.. హా

More from Varsham

All songs from Varsham

More by Sagar

All songs by Sagar