Telugu Lyrics

Na Roja Nuvve Lyrics - Kushi Movie Song

నా రోజా నువ్వే పాట సాహిత్యం - ఖుషి

ఆరా సే.. ప్యారూ

అందం.. తన ఊరూ

సారే.. హుషారూ

బేగం.. బేజారూ

ఆరా సే.. ప్యారూ

అందం.. తన ఊరూ

దిల్ మాంగే.. మోరూ

ఈ ప్రేమే.. వేరూ

నా రోజా.. నువ్వే

నా దిల్‌సే.. నువ్వే

నా అంజలి.. నువ్వే

గీతాంజలి.. నువ్వే

నా రోజా.. నువ్వే

నా దిల్‌సే.. నువ్వే

నా అంజలి.. నువ్వే

గీతాంజలి.. నువ్వే

నా కడలి కెరటంలో.. ఓ మౌన రాగం నువ్వేలే

నీ అమృతపు జడిలో.. ఓ ఘర్షణే మొదలయ్యిందే

నా సఖివి నువ్వేలే.. నీ దళపతిని నేనేలే

నా చెలియ నువ్వేలే.. నీ నాయకుడు నేనే

నువ్వు యెస్ అంటే.. యెస్ అంట

నో అంటే.. నో అంట.. ఓకే బంగారం

నా రోజా.. నువ్వే

నా దిల్‌సే.. నువ్వే

నా అంజలి.. నువ్వే

గీతాంజలి.. నువ్వే

నా రోజా.. నువ్వే

నా దిల్‌సే.. నువ్వే

నా అంజలి.. నువ్వే

గీతాంజలి.. నువ్వే

నా ప్రేమ పల్లవిలో.. నువ్వు చేరవే అనుపల్లవిగా

నీ గుండె సడిలయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిలా

నీ కనుల కలయికలో.. కన్నాను యెన్నో కలలెన్నో

నీ అడుగులకు అడుగయి.. ఉంటాను నీ నీడయి

నువ్వు ఊ అంటే.. నీనుంట..

కడదాక తోడుంట.. ఓకే నా బేగం

ఆరా సే.. ప్యారూ

అందం.. తన ఊరూ

సారే.. హుషారూ

బేగం.. బేజారూ

నా రోజా.. నువ్వే

నా దిల్‌సే.. నువ్వే

నా అంజలి.. నువ్వే

గీతాంజలి.. నువ్వే

నా రోజా.. నువ్వే

నా దిల్‌సే.. నువ్వే

నా అంజలి.. నువ్వే

గీతాంజలి.. నువ్వే

More from Kushi

All songs from Kushi