మన్మథుడా నీ కల కన్నా పాట సాహిత్యం - మన్మధ
Manmadhuda Nee Kalaganna
మన్మథుడా నీ కల కన్నా.. మన్మథుడా నీ కథ విన్నామన్మథుడంటె కౌగిలిగా.. మన్మథుడే నా కావలిగానన్ను పారేసుకున్నాలే.. ఎపుడో తెలియకానిన్ను కన్న తొలినాడే.. దేహం కదలకాఊహలలో అనురాగం.. ఊపిరి వలపేలేఎందరినో.. నే చూసాగానీ.. ఒకడే మన్మథుడూఇరవై ఏళ్ళుగ ఎపుడూ ఎరుగని.. ఇతడే నా ప్రియుడూఎందరినో.. నే చూసాగానీ.. ఒకడే మన్మథుడూఇరవై ఏళ్ళుగ ఎపుడూ ఎరుగని.. ఇతడే నా ప్రియుడూమన్మథుడా నీ కల కన్నా.. మన్మథుడా నీ కథ విన్నామన్మథుడంటె కౌగిలిగా.. మన్మథుడే నా కావలిగా
మగువగా.. పుట్టినా.. జన్మఫలితమీనాడు తెలిసేమత్తుగా.. మెత్తగా.. మనసు గెలిచె.. నా తోడు కలిసీయదలలోన ఊయలలుగే.. అందగాడు ఇతడంటాయదకు లోతు ఎంతో చూసే.. వన్నెకాడు ఎవరంటాఅయినా నేను మారాలే.. అందంగా బదులిస్తాలేసుఖమై యద విరబూస్తున్నా.. పులకింతే తెలిసిందాఒక్క చూపుకు తనివే తీరదు.. అది యేం విచిత్రమోనా ప్రియ మిత్రుడు.. ప్రియుడే అయితే.. ఇది యేం చరిత్రమోఒక్క చూపుకు తనివే తీరదు.. అది యేం విచిత్రమోనా ప్రియ మిత్రుడు.. ప్రియుడే అయితే.. ఇది యేం చరిత్రమో
మన్మథుడే నా ప్రాయముగా.. మన్మథుడే నా ప్రాణముగామన్మథుడే నా ప్రణయమనీ.. మన్మథుడే నాకిష్టమనీచుక్కపొద్దుల్లొ దాహం.. పెంచు.. ముద్దాటలోఒక్క నీ ముందు మాత్రం.. సిగ్గులే మరువనానా పదకటింటికీ.. నీ పేరే పెట్టనాఅందం నీకే రాసిస్తాలే.. నన్నే ఏలు దొరాఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమాఅందం నీకే రాసిస్తాలే.. నన్నే ఏలు దొరాఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా
మన్మథుడా నీ కల కన్నా.. మన్మథుడా నీ కథ విన్నా
మన్మథుడంటె కౌగిలిగా.. మన్మథుడే నా కావలిగా
నన్ను పారేసుకున్నాలే.. ఎపుడో తెలియకా
నిన్ను కన్న తొలినాడే.. దేహం కదలకా
ఊహలలో అనురాగం.. ఊపిరి వలపేలే
ఎందరినో.. నే చూసాగానీ.. ఒకడే మన్మథుడూ
ఇరవై ఏళ్ళుగ ఎపుడూ ఎరుగని.. ఇతడే నా ప్రియుడూ
ఎందరినో.. నే చూసాగానీ.. ఒకడే మన్మథుడూ
ఇరవై ఏళ్ళుగ ఎపుడూ ఎరుగని.. ఇతడే నా ప్రియుడూ
మన్మథుడా నీ కల కన్నా.. మన్మథుడా నీ కథ విన్నా
మన్మథుడంటె కౌగిలిగా.. మన్మథుడే నా కావలిగా
మగువగా.. పుట్టినా.. జన్మఫలితమీనాడు తెలిసే
మత్తుగా.. మెత్తగా.. మనసు గెలిచె.. నా తోడు కలిసీ
యదలలోన ఊయలలుగే.. అందగాడు ఇతడంటా
యదకు లోతు ఎంతో చూసే.. వన్నెకాడు ఎవరంటా
అయినా నేను మారాలే.. అందంగా బదులిస్తాలే
సుఖమై యద విరబూస్తున్నా.. పులకింతే తెలిసిందా
ఒక్క చూపుకు తనివే తీరదు.. అది యేం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు.. ప్రియుడే అయితే.. ఇది యేం చరిత్రమో
ఒక్క చూపుకు తనివే తీరదు.. అది యేం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు.. ప్రియుడే అయితే.. ఇది యేం చరిత్రమో
మన్మథుడే నా ప్రాయముగా.. మన్మథుడే నా ప్రాణముగా
మన్మథుడే నా ప్రణయమనీ.. మన్మథుడే నాకిష్టమనీ
చుక్కపొద్దుల్లొ దాహం.. పెంచు.. ముద్దాటలో
ఒక్క నీ ముందు మాత్రం.. సిగ్గులే మరువనా
నా పదకటింటికీ.. నీ పేరే పెట్టనా
అందం నీకే రాసిస్తాలే.. నన్నే ఏలు దొరా
ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా
అందం నీకే రాసిస్తాలే.. నన్నే ఏలు దొరా
ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా
More from Manmadha
All songs from Manmadha →More by K. S. Chithra
Pournami - Muvvala Navvakala Song - Lyrics
Pournami - Muvvala Navvakala Song - Lyrics
Pournami · 2006
Bharatha Vedamuga Lyrics - Pournami Movie Song
Bharatha Vedamuga Lyrics - Pournami Movie Song
Pournami · 2006
Donga Donga - Kotta Bangaru Lokam Song - Lyrics
Donga Donga - Kotta Bangaru Lokam Song - Lyrics
Donga Donga · 1993
Aapadbandhavudu - Chukkallara Choopullara Ekkadamma Jabilli Song - Lyrics
Aapadbandhavudu - Chukkallara Choopullara Ekkadamma Jabilli Song - Lyrics
Aapadbandhavudu · 1992
Chatrapathi - Nallani Vanni Neellani Song - Lyrics
Chatrapathi - Nallani Vanni Neellani Song - Lyrics
Chatrapathi · 2005