Vakeel Saab - Maguva Maguva Sad Version Song - Lyrics
వకీల్ సాబ్ - మగువా మగువా పాట - సాహిత్యం
Maguva Maguva Sad Version
ఆకాశం తాకే నీ ఆక్రందనలు.. మనసారా వినువారెవరూ
నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు.. సవరించే మనవారెవరూ
కళమారుతున్న జీవితం.. కలతలోకి జారెనా
కలలుగన్న కనులకూ.. నీటిచెమ్మ తగిలెనా
వెలుతురైన ప్రతిదినం.. చూపుతోంద వేదనా
అందమైన బతుకునా.. అలజడి చెలరేగెనా
ఏమిటి నీ పాపం.. ఏమిటి నీ నేరం
చీకటి ముసిరిందే చిటికెల్లోనా
తీరదు నీ శోకం.. మారదు ఈ లోకం
తరములు ఎన్నైనా.. నీ కథ ఇంతేనా
మగువా మగువా.. నీ మనసుకు లేదా ఏ విలువా
మగువా మగువా.. నీ తలరాతలొ చిరునవ్వులు కలవా
అలుసుగ చూస్తారు.. లోకువ చేస్తారు
అనాది కాలంగా.. అబలవె నువ్వు
నిందలు వేస్తారు.. నిను వెలివేస్తారు
ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు
మగువా మగువా.. నీ మనసుకు లేదా ఏ విలువా
మగువా మగువా.. నీ తలరాతలొ చిరునవ్వులు కలవా
More from Vakeel Saab
All songs from Vakeel Saab →More by Mohana Bhogaraju
O Sandamama Lyrics - Bheemla Nayak Movie Song
ఓ సందమామా పాట సాహిత్యం - భీమ్లా నాయక్
Bheemla Nayak · 2022
Savyasachi - Title Song of Savyasachi - Lyrics
Savyasachi - Title Song of Savyasachi - Lyrics
Savyasachi · 2018
Venky Mama - Venky Mama Title Song - Lyrics
Venky Mama - Venky Mama Title Song - Lyrics
Venky Mama · 2019
Oh Baby - Naalo Maimarapu Song - Lyrics
Oh Baby - Naalo Maimarapu Song - Lyrics
Oh Baby · 2019
NTR Biopic - Rajarshi Song - Lyrics
NTR Biopic - Rajarshi Song - Lyrics
NTR · 2018