Telugu Lyrics

Lala Bheemla Lyrics - Bheemla Nayak Movie Song

లాలా భీమ్లా - భీమ్లా నాయక్ పాట సాహిత్యం

లాలా.. భీమ్లా..

అడవి పులీ.. గొడవపడీ

ఒడిసిపట్టూ.. దంచి కొట్టూ

కత్తి పట్టూ.. అదరగొట్టూ

గడగడగడ గుండెలదర

దడదడమని దున్నె బెదిరే

అలగలగలగలగల లాల్లా

అలగలగలగలగల భీమ్లా

అలగలగలగలగల లాల్లా

అలగలగలగలగల భీమ్లా

అలగలగలగలగల లాల్లా

అలగలగలగలగల భీమ్లా

అలగలగలగలగల లాల్లా

అలగలగలగలగల భీమ్లా

అడవి పులీ.. గొడవపడీ

ఒడిసిపట్టూ.. దంచి కొట్టూ

పది పడగల పాముపైన..

పాదమెట్టిన సామి తోడు

పిడుగులొచ్చి మీద పడితె..

కొండ గొడుగు నెత్తినోడు.. లాలా భీమ్లా

ఎద్దులొచ్చి మీద పడితె..

గుద్ది గుద్ది సంపినోడు

ఎదురొచ్చిన పహిల్వాన్‌ని..

పైకి పైకి ఇసిరినాడు.. లాలా భీమ్లా

లాలా.. భీమ్లా..

అడవి పులీ.. గొడవపడీ

ఒడిసిపట్టూ.. దంచి కొట్టూ

కత్తి పట్టూ.. అదరగొట్టూ

అలగలగలగలగల లాల్లా

అలగలగలగలగల భీమ్లా

అలగలగలగలగల లాల్లా

అలగలగలగలగల భీమ్లా

అలగలగలగలగల లాల్లా

అలగలగలగలగల భీమ్లా

అలగలగలగలగల లాల్లా

అలగలగలగలగల భీమ్లా

అడవి పులీ.. గొడవపడీ

ఒడిసిపట్టూ.. దంచి కొట్టూ

కత్తి పట్టూ.. అదరగొట్టూ

భీమ్లానాయక్.. భీమ్లానాయక్.. భీమ్లానాయక్

More from Bheemla Nayak

All songs from Bheemla Nayak

More by Arun Kaundinya

All songs by Arun Kaundinya