కరుక్కు చూపు కుర్రాడా పాట సాహిత్యం - రాయుడు
కరుక్కు చూపు కుర్రాడా.. నాతో కడవరకు వస్తావా
మల్లె పూవ్వు మనసోడా.. నాకే ముద్దుల ముడి వేస్తావా
కాలాన్నే.. మన్నవనీకా
కౌగిలినే.. విడువనని.. హ హ
నీ మీసమ్మీద వొట్టేస్తావా.. నా శ్వాసల్లోనె నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా.. వందేళ్లు ప్రేమ పంచిస్తావా
కరుక్కు చూపు కుర్రాడా.. నాతో కడవరకు వస్తావా
మల్లె పూవ్వు మనసోడా.. నాకే ముద్దుల ముడి వేస్తావా
ఒంటరి దాన్ని.. సానా
ఇది నీల్లు లేని.. మీనా
పసుపు తాడుతోనా.. నీ వశం అయిపోతున్నా
అందం అనే సిరిలో.. అంతులేని దానా
గుండెలోతుల్లోనా.. నిను దాచిపెట్టుకోనా
గల గల గాజులు.. చేతుల కోసం
నాలో మోజులు.. నీ కోసం
పువ్వుల వెన్నెల.. నీ వొడి కోసం
నాలో.. వన్నెలు నీకొసం
చుక్కలది.. లెక్కలది.. టక్కున లెక్క తేలిపోదే
అదేమిటో.. నీ వొంటిపై.. పుట్టు మచ్చ లెక్క తేలదే
నీ మీసమ్మీద వొట్టేస్తావా.. నా శ్వాసల్లోనె నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా.. వందేళ్లు ప్రేమ పంచిస్తావా
కరుక్కు చూపు కుర్రాడా.. నాతో కడవరకు వస్తావా
మల్లె పూవ్వు మనసోడా
యే పాశం నిండిన యెదలో.. నే వాసం ఉండిపోనా
వారం తీరక మునుపే.. మధుమాసం తెప్పించేయనా
జాము రాతిరేలా.. నీ జతే చేరుకోనా
నువ్వొక ముద్దు ఇస్తే.. జంట చక్కెరకేలి పూయ్యనా
పిలువక ముందే పలికేస్తున్నా.. అడగక ముందే ఇచ్చేయనా
నీ చిరు నవ్వులె చాలంటున్నా.. చితి నుంచైనా వచ్చేయనా
ఉసురుని ఊపిరిని యేనాడొ నీకు ఇచ్చుకున్నా..
యేడేడు నా జన్మలకి.. యేడడుగులు ఇవ్వగలవా
నీ మీసమ్మీద వొట్టేస్తావా.. నా శ్వాసల్లోనె నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా.. వందేళ్లు ప్రేమ పంచిస్తావా
కరుక్కు చూపు కుర్రాడా..
More from Rayudu
All songs from Rayudu →More by Jithin Raj
Karukku Choopu Kurraada Lyrics - Rayudu Movie Song
Karukku Choopu Kurraada Lyrics - Rayudu Movie Song
Rayudu · 2016
Saakshyam - Soundarya Lahari Song - Lyrics
Saakshyam - Soundarya Lahari Song - Lyrics
Saakshyam · 2018
Saakshyam - Design Your Destiny Song - Lyrics
Saakshyam - Design Your Destiny Song - Lyrics
Saakshyam · 2018
Gamanam - Entha Entha Choosinaa Song - Lyrics
Gamanam · 2021