Kadale Vidichi Song Lyrics - Seethamahalakshmi
కడలే విడిచి పాట సాహిత్యం - సీతామహాలక్ష్మి
కడలే విడిచి.. అల నడిచే వడిగా
తనతో తానే.. తొలి వొడినే వదిలీ
ఒకడై మిగిలే.. నిశి వొడిలో శిలగా
కలలే కరిగీ.. ముగిసేనా కథగా
అందరికీ వెలుగిచ్చే.. సూరీడే ఈ గ్రహణానా
ఎవ్వరికీ కనబడకా.. సెలవంటు సాగెనా
ఎందరినో నడిపించే.. రాజు అయిన ఈ సమయానా
మిగిలాడే ఒంటరిగా.. యే దారి తోచకా
లే.. కసిగా.. ఇది విధి అని తెలియని.. జగతితొ కలబడి..
నీ దిశగా.. కదిలించు ప్రపంచాన్ని
రా.. జడిగా.. నీ అడుగులు పడి పడి.. లేచిన అలలని..
ఈ భువిపై.. శతపిడుగుల అలికిడి విడిచిన గగనంలా
More by Deepu
Raghuvaran B.Tech - Amma Amma Song - Lyrics
Raghuvaran B.Tech - Amma Amma Song - Lyrics
Raghuvaran B.Tech · 2014
Jhummandi Naadam - Laali Paaduthunnadi Song - Lyrics
Jhummandi Naadam - Laali Paaduthunnadi Song - Lyrics
Jhummandi Naadam
Athidhi - Satyam Emito Song - Lyrics
Athidhi - Satyam Emito Song - Lyrics
Athidhi · 2007
Baahubali 2 - Hamsa Naava Song - Lyrics
Baahubali 2 - Hamsa Naava Song - Lyrics
Baahubali · 2017
Savyasachi - Title Song of Savyasachi - Lyrics
Savyasachi - Title Song of Savyasachi - Lyrics
Savyasachi · 2018