Telugu Lyrics

Jai Shri Ram Lyrics - Adipurush Movie Song

జైశ్రీరాం పాట సాహిత్యం - ఆదిపురుష్

నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం

సహచరులై పదా వస్తున్నాం.. సఫలం స్వామి కార్యం

మా బలమేదంటే.. నీపై నమ్మకమే

తలపున నువ్వుంటే.. సకలం మంగళమే

మహిమాన్విత మంత్రం.. నీ నామం

జైశ్రీరాం.. జైశ్రీరాం.. జైశ్రీరాం.. రాజారాం

జైశ్రీరాం.. జైశ్రీరాం.. జైశ్రీరాం.. రాజారాం

జైశ్రీరాం.. జైశ్రీరాం.. జైశ్రీరాం.. రాజారాం

జైశ్రీరాం.. జైశ్రీరాం.. జైశ్రీరాం.. జైశ్రీరాం