Telugu Lyrics

Hey Rambha Rambha Lyrics - Maha Samudram Movie Song

హేయ్ రంభ రంభ పాట సాహిత్యం - మహా సముద్రం

హెయ్ మందే.. ఇక మందే

ఇశాకపట్నం బీచూ

తాగొచ్చూ.. ఊగొచ్చూ.. ఏదైనా చేయొచ్చూ

కొట్టేయ్.. జై కొట్టేయ్.. మనమంత రంభ ఫాన్సూ

కట్టేదాం.. బానెర్సూ.. పెట్టేదాం కటౌటూ

కొర్రా మీను మాదిరి.. వర్రా వర్రగుంటది..

కుర్రాగాల్ల గుండెకి.. గాలం వేస్తదిరా

ఎర్ర పెదవి కొరికితే.. సర్రా సరి నవ్వితే..

బుర్ర తిరిగిపోతది.. గిర్రా గిర్రా గిర్రా గిర్రా

ఓహ్ రంభ రంభ.. హేయ్ రంభ హేయ్ రంభ

రంభ రంభ రంభ రంభ

హేయ్ రంభ హేయ్ రంభ.. పండగే ప్రారంభా

హేయ్ రంభ హేయ్ రంభ

రంభ రంభ రంభ రంభ

హేయ్ రంభ హేయ్ రంభ.. ఎక్కదే గుడుంబా

సోడా ఐసు లేకుండా..

రెండు నైంటీలు గనుక పీకామనుకో..

బాడిలో రంభ డాన్సాడేద్దిర మామా..అబ్బ

ఈల కొట్టేయ్ కొట్టేయ్.. సౌండు పెట్టేయ్ పెట్టేయ్

డాన్సు కట్టేయ్ కట్టేయ్.. దుమ్మే రేగాలా

పూలు యేసేయ్ యేసేయ్.. బీరు పోసేయ్ పోసేయ్

కోడి కోసేయ్ కోసేయ్..

హేయ్.. దీని అందం.. మత్తు ముందు సమానమే

మునిగిపోదం.. దూకేయ్

దీని నడుం.. బాణాసంచా దుఖాణమే..

ముట్టుకుంటే.. అది చాల చాల ప్రమాదం

ఓహ్ రంభ రంభ.. హేయ్ రంభ హేయ్ రంభ

రంభ రంభ రంభ రంభ

హేయ్ రంభ హేయ్ రంభ.. పండగే ప్రారంభా

హేయ్ రంభ హేయ్ రంభ

రంభ రంభ రంభ రంభ

హేయ్ రంభ హేయ్ రంభ.. ఎక్కదే గుడుంబా

సాక్షాత్ శ్రీక్రిష్ణుడే.. ఓ వేలితోటి కొండనెత్తాడే

అరెయ్ ఒంటి చేత్తో ఆంజనేయుడే..

మరి సంజీవని ఎత్తుకొచ్చాడే

అయ్యబాబోయ్ మనవల్ల కాదు..

మనమంతటి గొప్పోల్లం కాదు

ఓ సీసానైన ఎత్తకపోతే ఎట్టా మావా

ఓహ్ రంభ రంభ.. హేయ్ రంభ హేయ్ రంభ

రంభ రంభ రంభ రంభ

హేయ్ రంభ హేయ్ రంభ.. పండగే ప్రారంభా

హేయ్ రంభ హేయ్ రంభ

రంభ రంభ రంభ రంభ

హేయ్ రంభ హేయ్ రంభ.. ఎక్కదే గుడుంబా

హేయ్ రంభ హేయ్ రంభ

రంభ రంభ రంభ రంభ

హేయ్ రంభ హేయ్ రంభ.. పండగే ప్రారంభా

హేయ్ రంభ హేయ్ రంభ

రంభ రంభ రంభ రంభ

హేయ్ రంభ హేయ్ రంభ.. ఎక్కదే గుడుంబా