దేవతా ఓ దేవతా పాట సాహిత్యం - పోటుగాడు
ఇది వరకిటు వైపుగా రాలేదుగా నా కలా
చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళా
చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెలా
మరు జన్మము పొందేలా సరి కొత్తగా పుట్టానే మరలా
దేవతా ఓ దేవతా
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే
దేవతా ఓ దేవతా
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే
నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే
నె వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే
నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే
అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే
దేవతా ఓ దేవతా
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే
దేవతా ఓ దేవతా
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే
నీవల్లే కరిగిందే మనసంతా కను తడిగా
నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా
గత జన్మల ఋణ బంధముగా కలిసావే చెలి తీగా
ఇకపై నేనెప్పటికీ నీ ఊపిరి గాలల్లే ఉంటాగా
దేవతా ఓ దేవతా
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే
దేవతా ఓ దేవతా
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే
More from Potugadu
All songs from Potugadu →More by Karthik
Vaana - Aakasha Ganga Song - Lyrics
Vaana - Aakasha Ganga Song - Lyrics
Vaana · 2008
Yevadu - Nee Jathaga Song - Lyrics
Yevadu - Nee Jathaga Song - Lyrics
Yevadu · 2014
Yuva - Jana Gana Mana Song - Lyrics
Yuva - Jana Gana Mana Song - Lyrics
Yuva · 2004
Varsham - Kopama Napaina Song - Lyrics
Varsham - Kopama Napaina Song - Lyrics
Varsham · 2004
Oopiri - Oka Life Okatante Okate Life Song - Lyrics
Oopiri - Oka Life Okatante Okate Life Song - Lyrics
Oopiri · 2016