Darshana Lyrics - Vinaro Bhagyamu Vishnu Katha Movie Song
దర్శన పాట సాహిత్యం - వినరో భాగ్యము విష్ణు కథ
మనసే మనసే.. తననే కలిసే
అపుడే అపుడే.. తొలిప్రేమలోన పడిపోయా కదా
తనతో నడిచే.. అడుగే మురిసే
తనకావిషయం.. మరి చెప్పలేక.. ఆగిపోయా కదా
ఎన్నో ఊసులు ఉన్నాయిలే.. గుండే లోతుల్లో
అన్నీ పంచేసుకుందామంటే.. కళ్ళముందు లేదాయే
దర్శన దర్శన.. తన దర్శనానికింక
ఎన్నాళ్ళు కన్నీళ్ళతో.. ఉండాలిలా
తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
ఇష్టమైంది లాగేసుకుంటే.. చంటిపిల్లాడల్లాడినట్టే
దిక్కు తోచకుందే.. నాకు నువ్వే లేకుంటే
నువ్వుగాని నాతో ఉంటే.. నవ్వులేరుకుంటానంతే
నీ జతలో క్షణాలకే.. దొరికేను పరిమళమే
చక్కగా చెట్టా పట్టా.. తిరిగాం అట్టా ఇట్టా
అరె లెక్క పెట్టుకుంటే.. బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే
తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
దారులన్ని మూసేసినట్టే.. చీకటేసి కప్పేసినట్టే
నువ్వు లేకపోతే.. నేను ఉన్నా లేనట్టే
చందమామా రావే రావే
జాబిలమ్మ రావే రావే
కమ్ముకున్న ఈ మేఘాలలో.. వెలుతురు కనబడదే
బెంగతో ఇల్లా ఇల్లా.. పోయెలా ఉన్నానే పిల్లా
నువ్వొచ్చేదాక పచ్చి గంగైనా ముట్టనులే.. నీమీదొట్టే
తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
More by Anurag Kulkarni
Rise of Shyam Lyrics - Shyam Singha Roy Movie Song
రైజ్ ఆఫ్ శ్యాం పాట సాహిత్యం - శ్యాం సింగ రాయ్
Shyam Singha Roy · 2021
Kadhale Kalagaa Lyrics - Kanulu Kanulanu Dhochaayante Movie Song
కథలే కలగా పాట సాహిత్యం - కనులు కనులను దోచాయంటే
Kanulu Kanulanu Dhochaayante · 2020
Ee Nagaraniki Emaindi - Aagi Aagi Sage Meghamedo Song - Lyrics
Ee Nagaraniki Emaindi - Aagi Aagi Sage Meghamedo Song - Lyrics
Ee Nagaraniki Emaindi · 2018
iSmart Shankar - Ismart Title Song - Lyrics
iSmart Shankar - Ismart Title Song - Lyrics
iSmart Shankar · 2019
Entha Manchivaadavuraa - O Chinna Navve Chaalu Song - Lyrics
Entha Manchivaadavuraa - O Chinna Navve Chaalu Song - Lyrics
Entha Manchivaadavuraa · 2020