Telugu Lyrics

చిన్నారి తల్లీ పాట సాహిత్యం - విశ్వాసం

చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీనా నింగి జాబిలీనీ వెన్నెలంది.. వెలుగొందుతోందీనా గుండె లోగిలీనీ ఊసులోనె.. ముసురాడుతోందీఈ నాన్న ఊపిరీ.. కలలు దాటి యేనాటికైనాచేరాలి.. నీ దరీయిన్నళ్ళు.. ఉన్నానంటే.. ఉన్నానంటూయేకాకి.. మాదిరీ

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారోఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారోఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారోఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీనా నింగి జాబిలీనీ వెన్నెలంది.. వెలుగొందుతోందీనా గుండె లోగిలీ

కను చివరన జారే.. తడి చినుకును సైతంసిరితలుకుగ.. మార్చే చిత్రం.. నీవేకలతగ.. పొల మారే.. యెద మంటల గ్రీష్మంసులువుగు.. మరిపించె.. మంత్రం నీదేనువ్వంటె.. నా సొంతమంటూ.. పలికింది మమకారంఆ మాట.. కాదంటు.. దూరం.. నిలిపింది.. అహంకారంతలవాల్చి నువ్వలా.. వొడిలోన వాలగానిండు నూరేళ్ళ.. లోటు..తీరిపోదా.. అదే క్షణానా

చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీనా నింగి జాబిలీనీ వెన్నెలంది.. వెలుగొందుతోందీనా గుండె లోగిలీనిదురించు వేళ.. నీ నుదుట నేను..ముత్యాల అంజలీజోలాలి పాడి.. తెరిచాను చూడు..స్వప్నాల వాకిలీయే బూచి.. నీడ.. నీపైరానీయకుండా.. నేనేగ కావలీ

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారోఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారోఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారోఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ

చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ

నా నింగి జాబిలీ

నీ వెన్నెలంది.. వెలుగొందుతోందీ

నా గుండె లోగిలీ

నీ ఊసులోనె.. ముసురాడుతోందీ

ఈ నాన్న ఊపిరీ.. కలలు దాటి యేనాటికైనా

చేరాలి.. నీ దరీ

యిన్నళ్ళు.. ఉన్నానంటే.. ఉన్నానంటూ

యేకాకి.. మాదిరీ

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ

నా నింగి జాబిలీ

నీ వెన్నెలంది.. వెలుగొందుతోందీ

నా గుండె లోగిలీ

కను చివరన జారే.. తడి చినుకును సైతం

సిరితలుకుగ.. మార్చే చిత్రం.. నీవే

కలతగ.. పొల మారే.. యెద మంటల గ్రీష్మం

సులువుగు.. మరిపించె.. మంత్రం నీదే

నువ్వంటె.. నా సొంతమంటూ.. పలికింది మమకారం

ఆ మాట.. కాదంటు.. దూరం.. నిలిపింది.. అహంకారం

తలవాల్చి నువ్వలా.. వొడిలోన వాలగా

నిండు నూరేళ్ళ.. లోటు..

తీరిపోదా.. అదే క్షణానా

చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ

నా నింగి జాబిలీ

నీ వెన్నెలంది.. వెలుగొందుతోందీ

నా గుండె లోగిలీ

నిదురించు వేళ.. నీ నుదుట నేను..

ముత్యాల అంజలీ

జోలాలి పాడి.. తెరిచాను చూడు..

స్వప్నాల వాకిలీ

యే బూచి.. నీడ.. నీపై

రానీయకుండా.. నేనేగ కావలీ

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో

చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ

More from Viswasam

All songs from Viswasam

More by Sathyaprakash

All songs by Sathyaprakash