Telugu Lyrics

Aada Janmaku Enni Sokalo Lyrics - Dalapathi Movie Song

ఆడజన్మకు ఎన్ని శోకాలో పాట సాహిత్యం - దళపతి

ఆడజన్మకు ఎన్ని శోకాలో.. చిన్ని నాన్నకు ఎన్ని తాపాలో

సాగనీ నా పాట.. ఎటు సాగునో నీ బాట.. ఇది కాదా దేవుని ఆట

ఆడజన్మకు ఎన్ని శోకాలో.. చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

మాటాడే నీ కన్నులే.. నాకవి పున్నమి వెన్నెలే

నీ చిరు బోసి నవ్వురా.. నాకది జాజి పువ్వురా

వీచితే పడి వాడిపోవును.. దైవసన్నిదినే చేరును.. ఇక ఏమౌనో..

ఆడజన్మకు ఎన్ని శోకాలో.. చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆడజన్మకు ఎన్ని శోకాలో.. చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

సాగనీ నా పాట.. ఎటు సాగునో నీ బాట.. ఇది కాదా దేవుని ఆట

ఆడజన్మకు ఎన్ని శోకాలో.. చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

More from Dalapathi

All songs from Dalapathi

More by P. Susheela

All songs by P. Susheela